కూడలసంగమదేవుడున్నాక బిజ్జలుడి భండారం నాకెందుకు?
బసవన్న వచనాలు-15
కూడలసంగమదేవా! నీకు వీరుణ్ణి. నీ శరణులకి వధువుని.
బసవన్న వచనాలు-14
పనికీ, ప్రేమకీ మధ్య ఉండే హద్దులు తుడిచెయ్యడం వల్లమాత్రమే కాదు, ఇద్దరిలోనూ కనవచ్చే మరొక గుణం కూడా ఉంది. ఇద్దరూ కూడా భగవత్సేవకుల్ని ఎక్కువచేసి, తమని తాము తక్కువచేసుకోవడంలో ముందుండేవారని కూడా చెప్పవచ్చు.
