ఒక యాత్ర మొదలుపెట్టారు

ముస్లిం సమాజం స్త్రీలను గౌరవించదనీ, వారికి విద్యావకాశాలు అందించదనీ మనందరినీ నమ్మించే ఒక ప్రక్రియ పాశ్చాత్య సమాజం ఏళ్ళ తరబడి నమ్మిస్తూ వచ్చిన ఒక అపోహ. కాని చరిత్ర చెప్తున్నది మరోలా ఉంది.

కారుమబ్బులబారు

ముఖ్యంగా, ప్రతి శ్రావణమాస మధ్యంలోనూ ఒక్కసారేనా గుర్తొస్తుంది ఈ పద్యపాదం 'అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసితీరాలి వర్షాలు కొంచెకొంచెమేని మేని రాలాలి తుంపరలేని..'

ఒక సజీవ తార్కాణ

విద్య పరమార్థం ఏదో ఒకటి నేర్పడం కాదు, నేర్చుకోవడమెట్లానో నేర్పడం అనే మాట నిజమైతే, ఆ లక్ష్యానికి తాడికొండ ఒక సజీవ తార్కాణ.