తేనెటీగల కొలను

జీవితం పట్ల ఒకింత ప్రేమ, మానవసంబంధాల పట్ల ఒకింత మమకారం, రేపటి గురించి ఎదురుచూడగల ఒకింత ఉత్సాహం వీటిని రేకెత్తించగల నవలలేమన్నా తెలుగులో ఉంటే చెప్పరా, చదవాలని ఉంది.