యుగయుగాల చీనా కవిత-18

నిజానికి అతడు చూసిన సౌందర్యం ఈ ప్రాపంచిక జీవితాన్ని మరింత ప్రేమించదగ్గదిగా గోచరింపచేసే సౌందర్యమే. ఈ ప్రపంచం లేకపోతే ఆ సౌందర్యానికి అర్థం లేదు. ఆ సౌందర్యం లేకపోతే ఈ ప్రపంచానికి కూడా పూర్ణత్వం లేదు.