మీరు చెప్తున్న కథ వింటుంటే మహాభారతానికి దగ్గరగా ఉన్నట్టుంది, మీరు ఒడెస్సీని రామాయణం తో ఎందుకు పోల్చారు అని ఒక మిత్రుడు ప్రశ్నించారు. నిజానికి, పురాణగాథలన్నిటిలోనూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఉమ్మడి ప్రతీకలూ, లక్షణాలూ కనబడతాయి.
ఒడెస్సీ-5
మళ్ళా ప్రయాణం మొదలుపెట్టేటప్పటికి ఒడెస్యూసూ, అతడి అనుచరులూ పూర్తిగా అలసిపోయి ఉన్నారు. సుఖకరమైన ప్రయాణానికి, అలసటా, ఆకలీ తోడయ్యాయి. వారి ప్రయాణంలో సూర్యద్వీపం తారసపడింది, అక్కడి పచ్చికలో సూర్యుడి గోవులు చరిస్తున్నాయి
ఒడెస్సీ-4
ఒడెస్యూస్ ఇథాకాకి తిరిగి ఎట్లా వెళ్ళాలో సర్సికి తెలిసినప్పుడు ఆమె అతణ్ణి నరకానికి వెళ్ళి టైరీషియస్ ని అడగమనడంలో అర్థం లేదనీ, హోమర్ శిల్పంలో అదొక లోపమనీ కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.