అత్యున్నత రూపకాలంకారం

మనం ఎవరితో కలిసి జీవించక తప్పదో, అలా జీవించవలసి వచ్చినందువల్ల ఎవరిని మనం సదా ద్వేషిస్తూ ఉంటామో అతడు మన పొరుగువాడు. నన్ను నేను ప్రేమించుకున్నట్టు నేనతణ్ణి ప్రేమించడం సాధన చెయ్యమంటున్నాడు యేసు.

భావన: సువార్త

ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి సుప్రభాత 'భావన ' కోసం సువార్తల సందేశం గురించి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.