యుగయుగాల చీనా కవిత-11

కాబట్టి ఆ కాలానికి చెందిన కవిత్వంలో వృద్ధాప్యం, మరణం, రోగం పట్ల చెప్పలేనంత భయం, దీర్ఘాయువు పట్ల అపారమైన ఆకాంక్ష కనబడటంలో ఆశ్చర్యం లేదు