My recent posts

నిన్నా, మొన్నా, ఇవాళా రాసినవి..

నా కుటీరంలో మరికొంతసేపు గడపండి

మిత్రులారా! నా కుటీరానికి అహ్వానం. ఇక్కడ నా రచనలు, ప్రసంగాలు, వ్యాసాలు, సాహిత్యం, విద్య, ఇతర సామాజిక విషయాల మీద ఎప్పటికప్పుడు నేను పంచుకుంటూ వస్తున్న భావాలు, అనుభూతులు ఉన్నాయి. అవన్నీ మెనూలో వివిధ విభాగాల కింద ఉన్నాయి. మీరు వాటిని ఓపిగ్గా చూడవచ్చు. ఏదైనా ముఖ్యపదాన్ని బట్టి సెర్చ్ కూడా చేసుకోవచ్చు. నా రచనల్లో వీలైనన్నివాటికి పిడిఎఫ్ లు ఇక్కడ పొందుపరిచాను. వాటిని మీరు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే నా ప్రసంగాలూ, చిత్రలేఖనాలూ కూడా. వివిధ అంశాలమీద నేను రాసిన అభిప్రాయాల్ని మీరు ఎక్కడైనా ఉటంకించదలుచుకుంటే తప్పకుండా పేర్కోవచ్చు. వాటికి ప్రత్యేకంగా నా అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో రచయితలు, కవులు, తత్త్వవేత్తలు వారి అభిప్రాయాల్ని మానవాళికి ఎందో ఔదార్యంగా పంచిపెట్టారు. వారినుంచి నేర్చుకుంటూ ఉన్నవాణ్ణి. నా భావాల్ని, రచనల్ని అంతే ఔదార్యంగా మీతో పంచుకుంటున్నాను. నా రచనలమీద మీరేమనుకుంటున్నారో చెప్తే సంతోషిస్తాను. మీ అభిప్రాయాలు,సలహాలు, సూచనలు నాకెంతో విలువైనవి.

ఇంకా మరికొన్ని వేదికలు

ఇక్కడ మాత్రమే కాకుండా నేను నా రచనల్నీ, సాహిత్యాన్నీ, ప్రసంగాల్నీ, చిత్రలేఖనాల్నీ ఇంకొన్ని వేదికలమీద కూడా పంచుకుంటున్నాను. మీకు ఆసక్తి ఉంటే అవి కూడా సందర్శించండి.

నాతో సంప్రదించాలనుకుంటే

మీరు నాతో సంప్రదించాలనుకుంటే మెయిల్ రాయండి. లేదా వాట్సప్ మీద సందేశం పంపించండి. కవులతో, రచయితలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో, రైతులతో, కళాకారులతో కలిసి మాట్లాడుకోడానికి నేను ఎప్పుడూ సంసిద్ధమే.

Exit mobile version
%%footer%%