నా కుటీరానికి స్వాగతం
b1ఇది నా కుటీరం. నా రచనలు, నా భావాలు, నేను చదివిన పుస్తకాలు, గీసిన చిత్రలేఖనాలు, చూసిన సినిమాలు, కలిసిన మిత్రులు, వెరసి నేను బతికిన క్షణాలతో అల్లుకున్న పూలతోట. ఒక కొండకింద పల్లెలో ఈ చిన్న కుటీరం నీడన కొద్ది సేపు సేదదీరండి.b3