సత్యాన్వేషణ

2500 ఏళ్ళ పాశ్చాత్య తత్త్వశాస్త్రంలో సత్యమీమాంస శాఖనుంచి ఎంపిక చేసిన 72 మంది తాత్త్వికుల రచనలనుండి చేసిన అనువాదాలతో పాటు, పాశ్చాత్యతత్త్వశాస్త్ర చరిత్ర స్థూలపరిచయం కూడా పొందుపరుచుకున్న గ్రంథం 'సత్యాన్వేషణ' (2003).

వందేళ్ళ తెలుగుకథ

దాదాపు ఒక శతాబ్దకాలంపాటు తెలుగుకథలో సంభవించిన స్థూల, సూక్ష్మ పరిణామాల్ని దశాబ్దాల వారిగా వివరిస్తూ, text నీ, context నీ జమిలిగా అల్లిన అద్వితీయ ప్రయత్నం.

ప్రత్యూష పవనాలు

ప్రత్యూషపవనంలాగా కొత్త ఆలోచనల్ని, కొత్త జీవితేచ్ఛని కలిగించడం కోసం వివిధ తత్త్వవేత్తల రచనలనుంచి ఎంపికచేసి అనువదించిన వ్యాసగుచ్ఛం ఈ 'ప్రత్యూష పవనాలు'.