దేవతగా మారిన కవయిత్రి ఇంట అడుగుపెట్టాను లేదో ఆమె నీతో కొంత చీకటి పట్టుకొచ్చావు దాన్నక్కడే వదిలిపెట్టి రా అంది.
భగవంతుడి చూపులు
భగవంతుడి ఎదుట నిలబడ్డప్పుడు అన్నిటికన్నా ముందు నన్ను నిలువెల్లా కట్టిపడేసినవి భగవంతుడి చూపులు.
ఆమె ఆలపించడం మొదలుపెడుతూనే
ఆమె ఆలపించడం మొదలుపెడుతూనే ఒక లాండ్ స్కేప్ దగ్గరగా జరిగినట్టుంది.