మోహనరాగం: శరదృతువు

'పవన పులకిత చంద్రాతప ప్రఫుల్ల చారుశారద యామినీ సమయమందు వీథివీథుల మధురలో వెదకి వెదకి చేరుకుంటిని బృందావిహారు నిన్ను' అంటారు వేదుల. కవిత్వంలో శరత్కాల చంద్రికల వెలుగు గురించి వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగం.

మోహనరాగం: హేమంతం

'ఋతువులన్నింటిలోకీ నీకెంతో ఇష్టమయిన హేమంతం వచ్చింది చూడు' అంటాడు లక్ష్మణుడు రాముడితో. ఎందుకో వివరిస్తూ వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.

మోహనరాగం: శిశిరఋతువు

శిశిరవసంతాల మధ్యవచ్చే విచిత్రమధురమైన మార్పు ని పట్టుకున్నాడు బాలగంగాధర తిలక్. కవిత్వంలో శిశిరఋతువును వర్ణిస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగం.

Exit mobile version
%%footer%%