వారణాసి రామ్మూర్తి గారి స్మృతికి

కానీ వారందరిలోనూ కూడా నేను ముందు తలవవలసింది మా చిన్నప్పటి ఆర్ట్ మాస్టారు. నన్ను కన్న బిడ్డ కన్నా అధికంగా ప్రేమించిన మా చిన్నప్పటి ఆర్ట్ మాస్టారు శ్రీ వారణాసి రామ్మూర్తి గారి స్మృతికి ఈ చిత్రలేఖనం కానుక చేస్తున్నాను