నీటిరంగుల చిత్రకారుడు రంగుల్ని పళ్ళెంలో కాకుండా కాగితం మీద కలిపాడు.
ఉండీ ఉండీ కోకిల అరుస్తుంటుంది
ఉండీ ఉండీ కోకిల అరుస్తుంటుంది ఆ అరుపు విన్న ప్రతిసారీ సముద్రం ఉలికిపడుతుంది.
తెల్లవారకుండానే
తెల్లవారకుండానే పక్షులు చెట్టుతో పాటు నన్నూ లేపుతుంటాయి అప్పుడు నేనొక తల్లిగా మారిపోతాను.