సమ్మోహనం

ఏ పసితనంలోనో నా మనసుమీద గాఢంగా ముద్రవేసుకున్న రంగుల కలల్లో హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్ కథలు కూడా ఉన్నాయి. అవి ఏండర్సన్ రాసిన కథలు అని తెలియకముందే ఆ కథలు నా హృదయంలో సీతాకోక చిలుకల్లాగా వాలి గూడుకట్టుకున్నాయి

రుద్రమ దేవి

తెలుగువాళ్ళ చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పదగ్గ ఒక చారిత్రిక కాలాన్ని చూసిన అనుభూతిగానీ, ప్రపంచస్థాయి రాజనీతిజ్ఞురాలిగా, యుద్ధవిశారదురాలిగా మనం గర్వించదగ్గ ఒక మహనీయురాలి గురించి మనసారా తలుచుకున్నామన్న సంతోషంగానీ ఏమీ లేవు.

మోసగించడం కష్టం

ఈ నాలుగు మాటలూ ఎందుకు రాసానంటే, తెలుగులో సినిమా ఉత్సాహం ఉన్న రచయితలు చాలామందే ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఒక periodic movie తియ్యదలుచుకుంటే అది అటెన్ బరో 'గాంధి' లాగా, సత్యజిత్ రాయ్ ' షత్రంజ్ కే ఖిలాడి' లా గా నమ్మదగ్గదిగా, చూడదగ్గదిగా ఉండాలి.