ఆ సినిమానే సాక్ష్యం

ప్రస్తుతం సినిమా ఒక్కటే మన ఏకైక కళారూపం అనుకుంటే, ఈ బండతనం, ఈ వెకిలితనం, ఈ నిర్లజ్జతనం మన జీవితంలోంచి సినిమాలోకి ప్రవేశిస్తున్నాయా లేక సినిమాలోంచి మన జీవితాల్లోకి అడుగుపెడుతున్నాయా అర్థం కావడం లేదు.

విషపుత్రిక

జంతురక్షణ కు చట్టాలున్నట్టుగా, చరిత్ర రక్షణకు, చారిత్రిక వ్యక్తుల పేర్లకూ, వారి నిరుపమాన బలిదానాలకూ కూడా చట్టాలు వస్తే తప్ప ఇటువంటి హింస ఆగదనుకుంటాను.

ఎడిటింగ్ గురించి

డిజిటల్ ఎడిటింగ్ లోని సాంకేతిక సామర్థ్యాన్ని, అవకాశాల్ని ఎంతో సవివరంగా మనముందుంచిన రచయిత, కేవలం సాంకేతిక సామర్థ్యమే ఉత్తమ కళాకృతుల్ని తీసుకురాగలదన్న హామీ లేదని కూడా చెప్తాడు.

Exit mobile version
%%footer%%