Posted on April 21, 2019కథాశిల్పం-1 కథలు ఎలా రాయాలో పుస్తకాలు ఎందుకు రాయకూడదో మూడు కారణాలు చెప్తే, ఎందుకు రాయొచ్చో నాలుగు కారణాలు చెప్పవచ్చు.