యుగయుగాల చీనా కవిత-8

అందుకనే పదహారో శతాబ్దపు రసజ్ఞుడొకాయన పందొమ్మిది హాన్ పద్యాల్ని 'ఆకాశం నేసిన అసీమిత వస్త్రాలు' గా అభివర్ణించాడు.

యుగయుగాల చీనా కవిత-7

యెఫూ గీతాలు చీనా గీతఛందస్సుని కుదిపేసాయి. అప్పటిదాకా ప్రచలితంగా ఉన్న నాలుగు మాత్రల పద్యపాదంలో అయిదుమాత్రల పద్యపాదం వచ్చిచేరింది. మలి హాన్ పాలనా కాలంలో ఇది మరింత వన్నెదిద్దుకుని కొత్త తరహా గీతరచనకు నాంది పలికింది.

యుగయుగాల చీనా కవిత-6

కాని కవిత్వం మన ఆశయాల్ని మాత్రమే కాదు, మన జాగ్రత్ ప్రపంచపు సామాజిక రాజకీయ ఆకాంక్షల్ని మాత్రమే కాదు, మన రహస్యలోకాల్ని కూడా వెలికి తియ్యాలి. మంత్రనగరి సరిహద్దులు ముట్టితీరాలి.