బసవపురాణం-7

బసవపురాణంలో ముగ్ధభక్తుల కథల గురించి చేస్తూ వచ్చిన ప్రసంగాలకు కొనసాగింపుగా ఇవాళ బసవణ్ణ భక్తి గురించిన ప్రసంగం. బసవణ్ణ భక్తి జ్ఞానభక్తి అనీ, శాంతభక్తి అనీ వ్యాఖ్యాతలు వివరించారు. బసవణ్ణ వీరశైవ భక్తిని షట్-స్థల జ్ఞానంగా, శివయోగంగా పేర్కొన్నాడు. అంటే అది క్రమభక్తి, క్రమోన్మీలన భక్తి అని అనుకోవచ్చు. కాని మరొకవిధంగా చూస్తే బసవణ్ణది ముగ్ధభక్తి కూడా. ముగ్ధభక్తులు శబ్దప్రమాణాన్నే విశ్వసించి నడుచుకున్నారు. పెద్దలు శివుడి గురించి ఏ మాట చెప్తే ఆ మాటనే వాళ్ళు శిరోధార్యం చేసుకున్నారు. బసవణ్ణ కూడా అలానే తన గురువు సంగమయ్య తనకు చేసిన ఉపదేశానికి అనుగుణంగానే తన నడవడికను, తన వాక్కుని రెండింటినీ తీర్చిదిద్దుకున్నాడని బసవపురాణం చెప్తున్నది. ఆ విశేషాలు ఈ రోజు ప్రసంగం.

బసవ పురాణం: బసవన్న భక్తి

Featured image: Shiv with Parvathi Riding Bull, Rajasthan Miniature, PC: Wiki Commons

21-11-2023

2 Replies to “బసవపురాణం-7”

  1. Sir, బసవన్న biography ని చారిత్రక పురుషుడిగా historical timeline లో place చేసి చెప్పినందువల్ల, చాలా relatable గా అనిపించింది. He didn’t seem like a mythical character like what happens to biographies of most ancient personalities. మీరు చెప్పినట్లు పురాణ పురుషులుగా చూసినప్పుడు distance గా un-relatable గా అనిపిస్తారు.
    షట్-స్థల ముక్తి మార్గం అష్టాంగ యోగ మార్గానికి పోలిక వుందేమో అనిపించింది. Please forgive if I am way off there.
    బసవన్న “బాస” లో శ్లేష (ఆన, way of life) బావుంది sir. As always very enlightening talk. 🙏🏽🙏🏽🙏🏽

Leave a Reply

%d