
బసవపురాణంలోని ముగ్ధభక్తుల కథల్లో భాగంగా ఈ రోజు నాలుగో ప్రసంగం నాట్యనిమిత్తండికథ గురించి. ఈ కథలో భాగంగా పాల్కురికి సోమన చేసిన శివతాండవ వర్ణన, చోళకాలపు నటరాజకాంస్యశిల్పం లాంటిది. ఇంత మహోధృతమైన వర్ణన చదవడం, వినడం వాటికవే ఆ నాట్యాన్ని కళ్ళారా చూసినంత అనుభవాలు.
Featured image: Nataraja (detail) 12th century, Tanjavur, PC: Wiki Commons
18-11-2023
🛐
ధన్యవాదాలు
విశ్వవ్యాప్తంగా భక్తిసాహిత్యంలోని ఆర్తి వివరణ మనసును ఆవరించింది. పాపద్వయం, సుఖత్రయం,ఈశ్వర సుఖం మొదలైనవి వుంటుంటేనే పాప ప్రక్షాళన జరిగినట్లనిపిస్తుంది
ధన్యవాదాలు సార్!
మీరన్నట్టు ఈ ఈశ్వర ముగ్ధ భక్తి సందేశం వసుధైక కుటుంబంలో ఎవరైతే అన్నీ మతాలల్లోని లేదా సాహిత్యాలలోని మానవ ఆర్తిని గ్రహించాలనుకుంటారో లేదా అధ్యయనం చేయాలనుకుంటారో వారికి సులువుగా దొరికే విధంగా వివిధ విశ్వ భాషల్లోకి అనువదింపబడాలి అని ఆశిస్తున్నాను.
అవును స్వాతీ!
ధన్యవాదాలు సర్..
రూప్ గోస్వామి వారి పుస్తకం తెలుగులో ఉందా?
లేదు. ఇంగ్లీషు అనువాదం లభిస్తుంది. నెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ధన్యవాదాలు సర్
అద్భుతం..తాండవాన్ని అక్షరీ కరించిన పరమాద్భుతం..🙏🙏
ధన్యవాదాలు