ముగ్గురు కథకులు-3

నాగేంద్ర కాశి, ఝాన్సి పాపుదేశి, రమేష్ కార్తిక్ నాయక్ లకు రావిశాస్త్రి కథాపురస్కారం లభించిన సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, ఆ కథల మీద నేను కూడా నా అభిప్రాయాలు పంచుకున్నాను. ఆ ప్రసంగాల వీడియో లింకులు కుమార్ కూనపరాజు గారు పంపించారు. వాటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. రాజు గారికి కృతజ్ఞతలు.

రమేష్ కార్తిక్ నాయక్ కథల పైన

10-8-2023

2 Replies to “ముగ్గురు కథకులు-3”

  1. ముగ్గురు యువ కథకుల కథలను సమీక్షిస్తూ మీరు వారి కథల్లోని వైశిష్ట్యాన్ని ఆలంబనగా చేసుకుని కథారచనకు సంబంధించిన అనేక దేశ విదేశ విశేషాలను , తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలియ పరిచారు.పాలగుమ్మిపద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, చెన్న కేశవరెడ్డి, వసుంధరాదేవి, ఓ హెన్రీ అలాగే రావిశాస్త్రి , ఓల్గా వారందరి కథలను లేదా రచనా శైలిని చెప్పటంలో మీ అసాధారణ ధారణాశక్తి తెలుస్తుంది. ఆ ముగ్గురు కథారచయితల అదృష్టం వారి విలువైన కథారత్నాలు మీ వంటి అనుభవజ్ఞులైన షరాబు కంటబడటం. మళ్లీ మళ్లీ వినదగినవి మీ మాటలు.
    అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: