అక్షరయాత్ర

మృణాళిని గారు విదుషీమణి. గొప్ప భావుకురాలు. నా పట్ల అపారమైన వాత్సల్యం కలిగిన సోదరి. ఆమె నన్ను ఇంటర్వ్యూ చేస్తానని వచ్చారుగాని, అక్కడ కెమేరా ఉందన్న విషయం ఇద్దరం మర్చిపోయి, హాయిగా, మాట్లాడుకున్నాం. రెండు గంటల పైనే. చాలా విషయాలు, సాహిత్యం, విద్య, భాష-ఎన్నో అంశాలు. ఏం మాట్లాడుకున్నామా అని ఓపిగ్గా కూచుని విన్నానిప్పుడు. మీరు కూడా వింటారని ఇక్కడ అందిస్తున్నాను.

2-1-2023

Leave a Reply

%d bloggers like this: