
కిందటి నెలలో కాంతార సినిమా విడుదలయినప్పుడు మిత్రులు వి.ఎస్.ఎన్.గొల్లపల్లి నాకిట్లా మెసేజి పంపించారు.
‘కాంతార సినిమా చూస్తుంటే 21-8-2018 న సున్నిపెంట బయ్యన్న గురించి mythical space గురించి మీరు రాసింది గుర్తుకొచ్చింది. అవకాశం ఉంటే ఒకసారి చూడండి ‘ అని.
కాంతార చూసాను. మా డిపార్ట్ మెంటు లో నా సీనియర్ కొలీగ్, ప్రసిద్ధ ఆంత్రొపాలజిస్టు డా. వి.ఎన్.వి.కె.శాస్త్రి కూడా ఆ సినిమా చూసి, ఆంత్రొపాలజీ లో చెప్పే man-nature-spirit complex ని ఆ సినిమా బాగా పట్టుకుందని చెప్పారు.
నిన్న భారతలక్ష్మి పెద్దింటి గారు ఎప్పుడో నేను సత్యశ్రీనివాస్ రాసిన మట్టిగూడు ఆవిష్కరణ సభలో మాట్లాడిన ప్రసంగాన్ని తమ వాల్ మీద షేర్ చేసారు.
Mythical space గురించి ఆసక్తి ఉన్న మిత్రులు నేను బయ్యన్న గురించి రాసిన పోస్టు ఇక్కడ చదవవచ్చు:
బయ్యన్న
మట్టిగూడు ఆవిష్కరణ సభలో మాట్లాడిన మాటలు ఇక్కడ వినవచ్చు:
మట్టిగూడు పైన నేను రాసిన సమీక్ష మరోసారి చదవాలనుకుంటే:
మట్టిగూడు
Featured image: Megaliths in Telangana, original photo courtesy: Sriramoju Haragopal
Totem pole and megaliths: Drawing in softpastels by Chinaveerabhadrudu
29-11-2022