విద్యారణ్య

ఆ తండ్రికి ఆ కొడుకు అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు మరింత బాగా అర్థమైంది.

విద్యా, చిన్నప్పుడు నువ్వు కర్నూలు నుంచి నాన్న కోసం తాడికొండ వచ్చినప్పటి ఆ చిన్నప్పటి రూపమే ఇప్పటికీ నా కళ్ల ముందు కనబడుతూ ఉంది.

ఏ జన్మ అనుబంధమో నాన్నా, నువ్వూ, నేనూ! మళ్లా ఏ జన్మలో కలుస్తామో!

~

విద్యారణ్య కామ్లేకర్ ప్రసిద్ధ పాత్రికేయుడు. మా మాష్టారు హీరాలాల్ గారి పెద్దబ్బాయి. నిన్నరాత్రి హఠాత్తుగా ఈ లోకం వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

17-3-2022

Leave a Reply

%d bloggers like this: