మా నాన్న ఇక లేడు

Reading Time: < 1 minute

నిన్న అర్థరాత్రి పార్వతి గారినుంచి మెసేజి. ‘మా నాన్న ఇక లేడు’ అని.

నా మనసు చాలా బ్లాంక్ గా ఉంది. మా నాన్న పోయినప్పటిలాగా, మా అమ్మ పోయినప్పటిలాగా.

12-8-2019

Leave a Reply

%d bloggers like this: