నా చంపారన్ యాత్ర

champaran1 copy

1917-18 సంవత్సరాల్లో చంపారన్ ప్రాంతంలో గాంధీజీ సత్యాగ్రహం చేపట్టిన ప్రాంతాల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఆగస్టు 2018 లో సందర్శించి రాసిన యాత్రాకథనం. గాంధీజీ సందర్శించిన గ్రామాలు, పట్టణాలతో పాటు, బుద్ధుడి జీవితంతో పెనవేసుకున్న మరికొన్ని ప్రాంతాలను చూడటం కూడా ఈ యాత్రకొక అదనపు ఆకర్షణ.

ఈ యాత్రా కథనం పూర్తి పుస్తకం చదవాలనుకున్నవారు ఈ లింక్ తెరవొచ్చు.

na champaran yatra book

4 Replies to “నా చంపారన్ యాత్ర”

  1. మొహమాటపడ్డాను ఈ ఐదుభాగాల పిడిఎఫ్ ఇవ్వండి అని అడగటానికి
    ఆ కోరిక తీరింది
    స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ చంపారన్ యాత్ర పాత్ర
    బౌద్ధవిహారకేంద్రమైన బీహార్ విశేషాలను ఒక రసహృదయుడు ఎంత మనోహరంగా వివరించగలరో ఈ పుస్తకం సాక్ష్యం
    పుస్తకం ముగింపుని హృదయంలో శిలాఫలకంలా నాటారు

  2. నిజం చెప్పొద్దూ! యాత్రా సాహిత్యాన్ని కూడా ఇంత రసవత్తరంగా సృజించవచ్చని నిరూపించడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు.

Leave a Reply

%d bloggers like this: