జీవితాశయం

3F5FEE8F-AAD6-4FFE-875D-71820D4AF36A

జీవితాశయమంటే ఏమిటి? జీవితసాఫల్యం రేపెప్పుడో సాధించవలసిన ప్రణాళిక మీద, మనం కన్న కలలో, కూర్చుకున్న తలపులో సఫలం కావడం మీద ఆధారపడిందా లేక ఇప్పుడే, ఇక్కడే మన జీవితాన్ని మనం నిండుగా స్వీకరించడం మీద ఆధారపడిందా?

arrow

Painting: Vadrevu Ch Veerabhadrudu

Music: Famous Ancient Chinese Tunes, http://www.archive.org

11 Replies to “జీవితాశయం”

 1. గతం లేదు. భవిష్యత్తు లేదు. వర్తమానమే ఉంది. అదీ కూడా నీకు ఉందనిపిస్తున్నంతకాలమే. మాయా సౌందర్యంలో అన్ని భావనల్లాగే కాలమూ ఒక భావనే. భావనామయమ్ జగత్. జీవనమే మిథ్య అయితే, ఇక ఆశయం ఎక్కడిది? ప్రవహించే జీవితనది లక్ష్యం, నీ లక్ష్యం ఒకటైతేనే ప్రయాణం. లేదంటే సరైన లక్ష్యంతో రా అని నిన్ను ఒడ్డుకు తోసేస్తుంది. ఉదయం మీ ప్రసంగం సంతోషం.

  Like

 2. చాలా బాగుంది సార్.ఈ క్షణం లో ఉండటం,ఇంతకు మించింది ఏముంది.మీ స్పీచ్ లో మునిగి విషయ పరిజ్ఞానం చేసుకుంటూ ఉంటే ఆ వెనుక మ్యూజిక్ పక్కకు లాగేస్తూ ఉంది.బహుశా నాకు కొంచెం వినికిడి తక్కువ వలన అలా అయిందేమో తెలీదు. మ్యూజిక్ లేకపోతే ఇంకా మనసు పెట్టగలను అనిపించింది.

  Like

  1. మీరన్నది నిజమే మేడం, ఆ సంగీతం మరీ సమ్మోహనీయంగా ఉంది. కాలం తాకిడికి నిలబడ్డ ప్రాచీన చీనా రాగాలు. ఈసారి ప్రసంగాల్లో ఈ విషయం గుర్తుపెట్టుకుంటాను.

   Like

   1. మంద్రంగా ఆ సంగీతం
    మనస్సంఘర్షణను వ్యక్తీకరించే మృదు పద రవళి
    ఆ ఆలోచనా స్రవంతి వాలులో జారిపోతూ వసంతం నిండిన తోటలో తేలాను

    Like

 3. మీ “ జీవితాశయం” ఆడియో వింటూంటే నేను చదివిన Eckhart Tolle “The Power of Now” content నా మనసులో తిరిగింది .

  అసలు ఈ “వర్తమాన క్షణంలో “ జీవించడమన్న దానిలోనే మన జ్ఞాపకాలు, భవిష్యత్ ఆలోచనలు ఇమిడి ఉన్నాయి,మనం ఆక్షణాలు లో జీవించి ఉన్నాము కాబట్టి ఆ క్షణంలోనే మనం జీవించిన జ్ఞాపకాలు ,జీవించబోయే భవిష్యత్ ప్రణాళికల కాలం తాలూకు ఆలోచనలు ఆ క్షణంలోనే మనసులోముసురుతుంటే,మన’మనసు’వెనుకకు (past) ముందుకు ( future) పరుగులిడుతూంటుంది.

  అంటే మన మనసులో భూత, భవిష్యత్ కాలాల ఉనికి / అస్తిత్వం కూడా ఆ వర్తమాన క్షణమే కదా.

  మనసును భూత భవిష్యత్ కాలాలలోకి పరుగులు తీయకుండా ఆ క్షణంలో ఆ ప్రకృతి /పరిసరాలలో నియంత్రించి ఆ అనంద క్షణాలనను ప్రశాంతంగా అనుభవిస్తూ ఆస్వాదించమనే బుద్ధున ( తథాగతుని) ఉవాచననే, Lao Tzu ఆలోచనలనే Eckhart Tolle విస్తృతంగా పాఠకులకు(తన చర్చను వినినంతనరం శ్రోతల ఆసక్తికర ప్రశ్నలకు జవాబులుగా )”The Power Of Now “లో పొందుపరిచారు.
  “The Power Of Now “ is a worth reading book for those who got a bit of that prior knowledge ( Teachins of Bhuddha , Confucius and Lao Tzu ), interest in that area and has got that mental maturity level .
  మీ “జీవితాశయం” ఆడియో సారాంశము అదే.
  I liked it very much. Thank you for sharing Bhadrudu garu .

  Like

  1. ఎంత ఓపిగ్గా,ఎంత స్పష్టంగా రాసారు! మీకు నా ధన్యవాదాలు మేడం!

   Like

 4. జీవితాశయానికి సంబంధించి మరొక కోణాన్ని చాలా చక్కగా వివరించారు. ఇదీ నిజమే గదా అన్పించేంతగా.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s