వాడ్రేవు చినవీరభద్రుడు 2001 నుంచి 2004 దాకా ఇండియా టుడే తెలుగులో ‘సాలోచన’ పేరిట రాసిన వ్యాసాలూ, 2009 లో నవ్యవారపత్రికలో ‘పూలు పూసిన దారుల్లో’ పేరిట రాసిన వ్యాసాలూ, మిసిమి, భక్తి మొదలైన పత్రికల్లో రాసిన వ్యాసాలతో పాటు కొన్ని ముందుమాటలు, సమీక్షలు, ప్రసంగపాఠాలూ ఏరి కూర్చిన సంకలనం. రావెల సోమయ్య, అరుణ దంపతులకు అంకితం.
ఈ పుస్తకం చదవాలనుకునేవారు ఈ లింక్ తెరవొచ్చు.