సాహిత్య సంస్కారం

Sahitya_Samskaram000_1024x1024

వాడ్రేవు చినవీరభద్రుడు తన సాహిత్యానుశీలనలో భాగంగా వివిధ పుస్తకలపైనా, సాహితీవేత్తలపైనా రాస్తూ వచ్చిన వ్యాసాలు, సమీక్షలు, పరిచయాలు ఇప్పటిదాకా మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. 1985 నుంచి 2000 మధ్యకాలంలో రాసిన వ్యాసాలు ‘సహృదయునికి ప్రేమలేఖ’ పేరిట, 2001 నుంచి 2009 మధ్యకాలంలో రాసినవి ‘సాహిత్యమంటే ఏమిటి’ పేరిట వెలువడ్డాయి.

2010 నుంచి 2017 మధ్యకాలంలో రాసిన విమర్శనాత్మక వ్యాసాలు ‘సాహిత్య సంస్కారం’ పేరిట ఎమెస్కో ప్రచురణగా వెలువడ్డాయి. ఈ పుస్తకంలోని 64 వ్యాసాల్లో కవిత్వం, కథ, నవల, నాటకం, లేఖాసాహిత్యప్రక్రియలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక అధ్యయనాలకు సంబంధించిన గ్రంథాల పరిశీలన ఉంది.

ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభిస్తున్నది.

One Reply to “సాహిత్య సంస్కారం”

  1. Dear,
    I am impressed by Your “Naakuteeramu” Blogs and the Cover Logo Picture. You are reminding me of “a book by noted transcendentalist Henry David Thoreau of Massachusetts, USA . The text is a reflection upon simple living in natural surroundings. The work is part personal declaration of independence, social experiment, voyage of spiritual discovery, satire, and—to some degree—a manual for self-reliance”. Thoreau lived at ‘Walden’, -which is now Protected by State as Natural Surrounding- in Deep Woods to write his Masterpiece. His Civil Disobedience Impressed the Saint Mahatma Gandhi’s Satyagraha and Social Service. There is another Famous Place in Massachusetts – Cape Cod where in the Summer Months many Budding and Famous Writers Compose their great Literary works of Modern English!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s