ప్రశ్నభూమి

05

1980-90 మధ్యకాలంలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన 12 కథల సంపుటి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, భమిడిపాటి జగన్నాథరావు, కాళీపట్నం రామారావు, మునిపల్లెరాజు వంటి గొప్ప కథకుల అభిమానాన్ని చూరగొన్న ఈ సంపుటిలో ఇందులో ‘గృహోన్ముఖంగా’ , ‘అనాచ్ఛాదిత’, ‘గోధూళి’ వంటి కథలు చోటుచేసుకున్నాయి. ప్రసిద్ధ సాహిత్యవేత్త హీరాలాల్ కామ్లేకర్ గారు ఈ పుస్తకానికి పరిచయవాక్యాలు రాసారు.

ఈ పుస్తకం ప్రస్తుతం అందుబాటులో లేదు.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s