నీటిరంగుల చిత్రం

s4

వాడ్రేవు చినవీరభద్రుడు  2009 నుంచి 2014 మధ్యకాలంలో రాసిన 182 కవితల సంపుటి. కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగితీగలోపలనుంచి కాకుండ రాగితీగ వెంబడి ప్రసరించినట్టే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటల చుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడుగునా కనిపిస్తుంది.

ఈ పుస్తకం చదవాలనుకునే వారు ఈ లింక్ తెరవవచ్చు.

neetirangula chitram

Leave a Reply

%d bloggers like this: