అరణ్యం

04

పద్ధెనిమిదేళ్ళ వయసులో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ‘అరణ్యం’ నవలని నండూరి రామ్మోహనరావుగారు ఆంధ్రజ్యోతి దినపత్రికలొ డెయిలీ సీరియల్ గా ప్రచురించారు. 1987 లో నవోదయ రామ్మోహనరావుగారు ప్రచురించిన ఈ నవలకు ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం పరిచయవాక్యాలు రాసారు. ఈ నవల సుప్రసిద్ధ కవయిత్రి సావిత్రిగారికి అంకితం.

ఈ పుస్తకం ప్రస్తుతం ముద్రణలో లేదు. ఎలక్ట్రానిక్ ప్రతి ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: