శ్రీ అరవింద సరిత్సాగరం

a1

శ్రీ అరవిందుల శతాబ్ది సందర్భంగా వెలువరించిన సమగ్రసాహిత్యంలో మొదటి 15 సంపుటాలపైనా శ్రీమతి ప్రేమా నందకుమార్ గారు రాసిన పరిచయవ్యాసలను శ్రీ చింతగుంట సుబ్బారావుగారు అనువదించారు. వాటిని చీరాలకు చెందిన రావి మోహనరావుగారు పుస్తకంగా వెలువరించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందభంగా 15-8-2018 న వాడ్రేవు చినవీరభద్రుడు చీరాలలో చేసిన ప్రసంగం. శ్రీ అల్లుభాస్కర రెడ్డిగారి సౌజన్యం.

Leave a Reply

%d bloggers like this: