నేనెప్పుడైనా ఎవరిపట్లనయినా అసూయ చెందానంటే అది సరస్వతీ పుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యుల పట్లనే అంటున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు ‘మోహనరాగం’ పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.
మోహనరాగం: సరస్వతీపుత్రుడు
Reading Time: < 1 minute
chinaveerabhadrudu.in
నేనెప్పుడైనా ఎవరిపట్లనయినా అసూయ చెందానంటే అది సరస్వతీ పుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యుల పట్లనే అంటున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు ‘మోహనరాగం’ పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.
అయ్య అద్భుత సాహితీ మూర్తిమత్వం…మీ మాటల్లో శబ్దాకృతి దాల్చింది…. ధన్యవాదాలు వాడ్రేవు
వీరభద్రుడు గారూ!!!
హిమాలయ పర్వతాన్ని మీ వేలుకొనతో చూపించానన్నారు.పర్వతసమీపానికి వెళ్లి మేము చూసినా స్థూలస్వరూపం మాత్రమే మాకంటికి అందేది.ఎంతో చక్కని పరిచయాన్ని చేశారు. ధన్యవాదాలు