మోహనరాగం: నాయనార్లు

shiva1

ప్రాచీన సంగం కవిత్వం ఏర్పరచిన కవిసమయాల పాదులో శివాన్వేషణ చేసిన నాయన్మార్ల పారవశ్యపూరిత కవిత్వం గురించి వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం’మోహనరాగం’ పేరిట 2007 లో చేసిన ప్రసంగం.

One Reply to “మోహనరాగం: నాయనార్లు”

 1. శుభోదయం ఆర్యా
  మీ బ్లాగ్ చూడడం ఒక వ్యసనం అయిపోయింది
  ఈ రోజు ఏమి వ్రాశారు అని చూడడమే ఉదయం లేవగానే ముందు చేసే పని
  అంతలా నా జీవితంలో భాగమైపోయారు.
  నేనింత కాలం చదివినవి మీరు చెప్పిన తర్వాత చదివితే ఇంకా కొత్తగా అనిపిస్తున్నాయి
  నా కవితలే నాకు ఇంకా కొత్తగా కనిపిస్తున్నాయి
  మీకు అనేక వేల ధన్యవాదములు.🙏🙏🙏🙏
  బాలయ్య పట్టపు

Leave a Reply

%d bloggers like this: