మోహనరాగం: తిరుప్పావై

Reading Time: < 1 minute

andal

నెలకు నాలుగు వానలు కురవాలనీ, ఆ నీళ్ళల్లో మీనాలు నిలువెత్తున ఎగిరి పడాలనీ, పాడిపంటలు పొంగిపొర్లే దేశంలో తాము భగవంతుడితో కలిసి విందు ఆరగించాలనీ కోరుకున్న ఒక అద్వితీయ శుభాకాంక్ష తిరుప్పావై. ఆండాళ్ కవిత్వ విశిష్ఠతను వివరిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం’మోహనరాగం’ పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.

arrow

Drawing: Amruthapurna

2 Replies to “మోహనరాగం: తిరుప్పావై”

  1. నమస్కారం sir
    కృష్ణ శాస్త్రి గారి తిరుప్పావై కీర్తనలు ఎక్కడ దొరుకుతాయో తెలియచేయండి

    1. కృష్ణశాస్త్రి సమగ్ర రచనల్లో ఇవి కూడా దొరుకుతాయి. నవోదయ బుక్ షాప్ లో అడిగి చూడండి.

Leave a Reply

%d bloggers like this: