‘నా నివాసమ్ము తొలుత గంధర్వ లోక మధుర సుషమాసుధా గాన మంజువాటి, ఏనొక వియోగ గీతిక, ఏను నిదుర వెన్నెలదారినొక రేయి వెడలిపోతి ఒక విపంచీ విరహకంఠమొగసి ఎగసి’ అని పాడిన కవిరాకుమారుడు కృష్ణశాస్త్రి కవిత్వంపైన ‘మోహనరాగం’ పేరిట 2007 లో వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
మోహనరాగం: కృష్ణశాస్త్రి
Reading Time: < 1 minute