హరిలాల్ గాంధీ మహాత్ముడి పెద్దకొడుకు జీవితకథ

Reading Time: < 1 minute

hari

హరిలాల్ గాంధీ మహాత్మాగాంధీ పెద్దకొడుకు. మొదట్లో గాంధీ అనుయాయుడిగా దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. కాని అనంతరకాలంలో గాంధీ అభిప్రాయాలతో విభేదించి ఆయన మీద ధిక్కారం ప్రకటించాడు. చివరికి విషాదాంతంగా పరిణమించిన ఆ జీవితగాథను గుజరాతీలో చందులాల్ భాగుభాయి దలాల్ ఎంతో సత్యసంధతతో రచించారు. ప్రసిద్ధ గాంధేయ పండితుడు తృదీప్ సుహృద్ దాన్ని ఇంగ్లీషులోకి Harilal Gandhi: A Biography పేరిట చేసిన అనువాదానికి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన అనువాదం.

ఇందులో హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీలమధ్య అనుబంధం గురించి చినవీరభద్రుడు విపులంగా ఒక వ్యాసం కూడా పొందుపరిచారు.

‘పొరుగునుంచి తెలుగులోకి’ శీర్షిక న ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభిస్తున్నది.

Leave a Reply

%d bloggers like this: