నా దేశ యువజనులారా

Reading Time: < 1 minute

k1

కొత్త శతాబ్దమూ, కొత్త సహస్రాబ్దమూ మొదలైన వేళ, ఒక నవీన భారతదేశాన్ని స్వప్నిస్తూ, ఆ కలని సాకారం చెయ్యవలసిందిగా భారతదేశ యువతీయువకులకు అపారమైన ప్రేరణనందిస్తూ డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం రాసిన Ignited Minds (2002) కు ఆ ఏడాదే వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం ‘నా దేశ యువజనులారా’. ఎమెస్కో ప్రచురించిన ఈ గ్రంథాన్నిడా.పి.వి.నరసింహారావు ఆవిష్కరించారు. ఈ అనువాదానికి 2008 కు గాను ఉత్తమ అనువాదంగా కేంద్రసాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది.

ఈ పుస్తకం అన్ని పుస్తక విక్రయకేంద్రాల్లోనూ లభిస్తుంది.

Leave a Reply

%d bloggers like this: