ఒక విజేత ఆత్మకథ

Reading Time: < 1 minute

k

భారతరాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, రక్షణవ్యవహారాల నిపుణుడు, దార్శనికుడు డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం తన జీవితయానాన్ని వివరిస్తూ రాసుకున్న ఆత్మకథ Wings of Fire కు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం. తెలుగునాట అశేష పాఠకాభిమానాన్ని చూరగొన్న ఈ అనువాదం ఇప్పుడు అన్ని పుస్తక విక్రయకేంద్రాల్లోనూ లభిస్తున్నది.

Leave a Reply

%d bloggers like this: