ఈ మొగ్గలు వికసిస్తాయి

20

డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం రాసిన You are Born to Blossom గ్రంథానికి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం ‘ఈ మొగ్గలు వికసిస్తాయి’ (2009).

ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ వార్త దినపత్రిక ఇలా రాసింది:

‘అరుణ్ కె తివారితో కలిసి కలాం ఆంగ్లంలో రాసిన ఈ పుస్తకాన్ని అందమైన తెలుగులో అందించారు వాడ్రేవు చినవీరభద్రుడు…అనుభవజ్ఞానంతో ఈ పుస్తకంలో కలాం చెప్పిన మాటలు అక్షరసత్యాలు. తన అనుభవసారంతో లోకాన్ని దర్శిస్తూ విద్యావేత్తల అనుభవ సారాన్ని వాటికి జతచేస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. చక్కటి తెలుగులో చదివించే రీతిన అనువాదం చేసారు భద్రుడు. అనువాదం కూడా ఒక సృజనాత్మకవ్యాసంగమని ఈ పుస్తకం చదివితే బోధపడుతుంది.’

ఈ పుస్తకం అన్ని పుస్తకకేంద్రాల్లోనూ లభిస్తున్నది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s