దేహాల సుగంధం

121

సాదత్ హసన్ మంటో రాసిన ‘బూ’ కథని ఆయన సమకాలికుడైన ఒక అభ్యుదయ రచయిత విమర్శించాడు. ఈ కథ సాధించగల సామాజిక ప్రయోజనమేమిటని అడిగాడు. కాని ఈ కథ నేను చదివిన అత్యంత కవితాత్మకమైన కథల్లో ఒకటి. మానవజీవితపు తాజాదనాన్ని, దేహాల సుగంధాన్ని ఆఘ్రాణించగలిగినవాడు మాత్రమే ఇట్లాంటి కథ రాయగలుగుతాడు. ఈ కథ చదివినంతసేపూ, అనువాదం చేస్తున్నంతసేపూ కూడా నా ఒంట్లో అడ్రినలీన్ చివ్వున పోంగుతూనే ఉంది.

13-10-2013

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s